Sunday, January 19, 2025

క్యాన్సర్ డ్రగ్స్‌కు పన్ను మినహాయింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జిఎస్‌టి (వస్తు, సేవల పన్ను) నెట్‌వర్క్ సమాచారం పంచుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి)కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై పలు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మంగళవారం ఢిల్లీలో జిఎస్‌టి కౌన్సిల్ 50వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అరుదైన వ్యాధులు, క్యాన్సర్‌పై పోరాటం చేసే డ్రగ్స్, మెడిసిన్లకు పన్ను నుంచి మినహాయింపు కూడా ఇచ్చామని మంత్రి వెల్లడించారు. ప్రైవేటు ఆపరేటర్లు అందించే శాటిలైట్ లాంచ్ సేవలపై కూడా జిఎస్‌టిని మినహాయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News