Thursday, April 3, 2025

ఎస్‌ఐ వేధింపులు… చెట్టుకు ఉరేసుకున్న ఉద్యోగి

- Advertisement -
- Advertisement -

అమరావతి: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం గుండ్లపాలెం చెక్‌పోస్టు వద్ద ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ వేధిస్తున్నారంటూ సూసైడ్ లేఖ రాసి సురేష్ చెట్టుకు ఉరేసుకున్నాడు. గత కొన్ని రోజులగా ఉద్యోగి సురేష్‌ని సదరు ఎస్‌ఐ వేధింపులకు గురి చేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News