Monday, January 20, 2025

గుడుంబా పట్టివేత

- Advertisement -
- Advertisement -

గుడిహత్నూర్ : మండలంలోని నేరెడిగొండ తాండలో విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన ఐదు లీటర్ల గుడుంబాను పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… నేరెడిగొండ తాండ నాటుసారా కాస్తూ అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీస్ సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించి గ్రామానికి చెందిన బేబీబాయి వద్ద ఐదు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని ఆమె పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ దాడుల్లో ఎఎస్సై రెహమాన్ ఖాన్, మహిళ హెడ్ కానిస్టేబుల్ వాణి శ్రీ, హోం గార్డ్‌లు ఉత్తం, సరస్వతి, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News