Friday, December 20, 2024

గుజరాత్ టైటాన్స్ టీమ్ ను సన్మానించిన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్

- Advertisement -
- Advertisement -

 

IPL 2022 winner GT

అహ్మదాబాద్:  ఐపిఎల్ 2022లో విజేత అయిన  గుజరాత్ టైటాన్స్ టీమ్ ను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సన్మానించారు. అంతేకాక  ఆయన గుజరాత్ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను మెమెంటోతో సన్మానించారు. ఐపిఎల్ ట్రోఫీని గుజరాత్ జట్టు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. తన గెలుపుతో హార్దిక్ పాండ్య తన విమర్శకుల నోళ్లు మూయించాడు. తన చాకచక్యం, తన జట్టు సహకారంతో అతడు రాజస్థాన్ రాయల్స్  టీమ్ ను ఓడించాడు. ప్రపంచ కప్ గెలువాలన్నది తన స్వప్నం అని అతడే స్వయంగా ఈ సందర్భంగా చెప్పుకున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News