Wednesday, January 22, 2025

గుజరాత్ సంప్రదాయ గర్భా నృత్యానికి యునెస్కో గుర్తింపు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : గుజరాత్ సంప్రదాయ గర్భా నృత్యానికి యునెస్కో సాంస్కృతిక వారసత్వ సంప్రదాయ కళల జాబితాలో చోటు లభించింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. నవరాత్రి వేడుకల్లో గుజరాత్, ఇతర ప్రాంతాల్లో గర్భా నృత్యం ప్రదర్శిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం ఈ కళను యునెస్కోకు ప్రతిపాదించింది. అంతరించిపోతున్న కళల వారసత్వ పరిరక్షణ కమిటీ సమావేశాలు కసనే, బోత్సానా,లో మంగళవారం ప్రారంభమైనప్పుడు ఈ గర్భానృత్యాన్ని గుర్తించి యునెస్కో జాబితాలో చేర్చడానికి నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News