Thursday, January 23, 2025

రాహుల్ గాంధీకి మధ్యంతర రక్షణను తిరస్కరించిన గుజరాత్ హైకోర్టు!

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్: మోడీ ఇంటిపేర్లు ఉన్న వారిని ‘దొంగలు’ అని పిలిచినందుకు క్రిమినల్ పరువు నష్టం కేసులో ఎంపీగా అనర్హత వేటు పడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మధ్యంతర రక్షణ కల్పించేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాత ప్రకటించేందుకు తీర్పును కోర్టు రిజర్వ్‌లో పెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News