Tuesday, April 8, 2025

గుజరాత్ టార్గెట్ 153

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. సిరాజ్ నాలుగు వికెట్లు తీసి ఎస్‌ఆర్‌హెచ్ ను దెబ్బకొట్టాడు. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలం కావడంతో పరుగులు తక్కువగా చేశారు. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్లలో నితీశ్ కుమార్ రెడ్డి(31), హెన్రీచ్ క్లాసెన్(27), ప్యాట్ కమ్నీస్(22 నాటౌట్), అంకిత్ వర్మ(18), అభిషేక్ శర్మ(18), ఇషాన్ కిషన్(17),  ట్రావిస్ హెడ్(08), షమీ(06 నాటౌట్), కమిందు మెండీస్(01) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లో సిరాజ్ నాలుగు, రవి శ్రీనివాసన్ కిషోర్, ప్రసిద్ధ క్రిష్ణ చెరో రెండు వికెట్లు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News