Thursday, January 23, 2025

గుజరాత్ లక్ష్యం 119

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఐపిఎల్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ బౌలింగ్ ధాటికి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. 17.5 ఓవర్లలో 118 పరుగులు చేసిన రాజస్థాన్ ఆలౌట్ అయ్యింది. సంజూ శాంసన్ (30) పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్ మెన్స్ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో గుజరాత్ 119పరుగు లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News