- Advertisement -
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. పాయింట్స్ టేబుల్‌లో మొదటిస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మూడో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివకూ ఢిల్లీ ఆరు మ్యాచులు ఆడితే అందులో 5 మ్యాచుల్లో విజయం సాధించింది. గుజరాత్ 6 మ్యాచుల్లో 4 మ్యాచుల్లో నెగ్గింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు పాయింట్స్ టేబుల్‌లో మొదటి స్థానం దక్కించుకోనుంది.
- Advertisement -