Thursday, January 23, 2025

‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ని ప్రారంభించిన గులాం నబీ ఆజాద్

- Advertisement -
- Advertisement -

 

శ్రీనగర్: గత నెలలో కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాలకు పైగా అనుబంధాన్ని తెంచుకున్న గులాం నబీ ఆజాద్ జమ్మూకాశ్మీర్‌లో ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ పేరుతో తన కొత్త పార్టీని ప్రారంభించారు. ఆయన ఆగస్టు 26న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News