Thursday, January 9, 2025

కర్నాటకలో రోడ్డు ప్రమాదం… నలుగురు హైదరాబాద్ వాసుల మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు మృతి చెందారు. గుల్బార్గ జిల్లాలో కమలాపురం వద్ద కారును బొలేరో వాహనం ఢీకొట్టడంతో నలుగురు చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను గుల్బర్గా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడకు చెందిన భక్తులు గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News