Saturday, April 12, 2025

జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడుతా: గుమ్మనూరు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తన గురించి ఎదైనా అడగాలంటే తన ఎదుటే అడిగాలని జర్నలిస్టులకు మాజీ మంత్రి, గుంతకల్లు ఎంఎల్‌ఎ గుమ్మనూరు జయరామ్ తెలిపారు. తాను వెళ్లాక తనపై తప్పుడు వార్తలు రాస్తే ఊరుకోనని హెచ్చరించారు. తప్పు చేస్తే తనపై వార్తాలు రాయొచ్చని, ఆధారాలు లేకుండా రాస్తే తాటా తీస్తానని బెదిరింపులకు దిగారు. తన తమ్ముడిపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడుతామని బెదిరింపులకు దిగారు. మీడియా అంటే తనకు లెక్కలేదని, అన్ని విధాలుగా చేసి వచ్చానని, రాస్కొండి అని, తాను తప్పు చేయనని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News