Friday, April 11, 2025

రైతు కుటుంబాలకు రైతు భరోసా ఇస్తాం: గుమ్మిడి సంధ్యారాణి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇంగితం లేని నేతల మాటలు పట్టించుకోవద్దని ఎపి గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో రూ. కోట్లు దోపిడీ చేశారని అన్నారు. గుంటూరులో ఆమె మాట్లాడుతూ.. రోజా గురించి మాట్లాడాలంటేనే రోతగా ఉందని చెప్పారు. ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ప్రజలు ఛీకొట్టి 11 సీట్లు ఇచ్చారని విమర్శించారు. రెడ్ బుక్ పేరు చెబితేనే వైసిపి వాళ్లు భయపడి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. రైతు కుటుంబాలకు రైతు భరోసా ఇస్తామని సంధ్యారాణి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News