Wednesday, January 22, 2025

కుప్వారా ఎదురు కాల్పుల్లో జవాను మృతి, నలుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని కుప్వారా లో భారత రక్షణ దళాలకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ భారత జవాను మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.  ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. గాయపడిన సైనికులను శ్రీనగర్ కు తరలించారు.

ప్రధాని నరేంద్ర మోడీ కార్గిల్ లో మాట్లాడుతూ ‘పాకిస్థాన్ దురుద్దేశపు ఎత్తుగడలు ఎప్పటికీ విజయవంతం కావు’’ అన్న మరునాడే ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News