Wednesday, January 22, 2025

జూబ్లీహిల్స్ లో తుపాకీ కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో సోమవారం ఉదయం  తుపాకీ కలకలం సృష్టించింది. మద్యం మత్తులో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది ఇంటీరియర్ కాంట్రాక్టర్ మీద దాడి చేశారు. కాంట్రాక్టర్ ను తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారు. కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్ ను ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది బెదిరించాల్సిన అవసరం ఏముంది. సెక్యూరిటీ, కాంట్రాక్టర్ మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? లేక శత్రువులతో కాంట్రాక్టర్ కు ప్రాణహాని ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News