- Advertisement -
అమరావతి: ప్రకాశంలో జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కూరుకుపోవడంతో 700 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్లిందని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. వరద ప్రవాహంతో స్టాప్ లాక్ ఏర్పాటు చేయలేకపోయామని పేర్కొన్నారు. కొన్ని గేట్లు బాగోలేవని నివేదిక ఇవ్వడంతో మరమ్మతులు చేపట్టామన్నారు. అవసరమైతే నాగార్జున సాగర్ నీటితో రిజర్వాయర్ నింపుతామని స్పష్టం చేశారు. ఎపిలో అన్నీ ప్రాజెక్టుల్లో గేట్లు రిపేర్లలో ఉన్నమాట వాస్తవమన్నారు. గత ప్రభుత్వం డ్యామ్‌లను అశ్రద్ధ చేయటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. కొందరు కావాలని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని,
- Advertisement -