- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిల్లీస్ రెస్టారెంట్ వద్ద బైక్ ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -