Monday, December 23, 2024

గుంటూరు కారం ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

- Advertisement -
- Advertisement -

థియేటర్లలో గుంటూరు కారం సినిమాను మిస్ అయిన సినీ లవర్స్ కు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి కానుకగా విడుదలై రికార్డు కలెక్షన్స్ సాధించిన ఈ మూవీని ఓటిటిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ నెల 9వ తేదీన గుంటూరు కారం మూవీని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళ్, మళయాలం, కన్నడ భాషల్లోనూ విడుదల అవుతుంది.

ఇక, బిగ్ స్ర్కీన్ పై మిక్డ్స్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. కలెక్షన్స్ లో మాత్రం అదరగొట్టింది. దాదాపు రూ.230 కోట్ల వరకు వసూల్ చేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించారు. మహేష్ బాబు వన్ మ్యాన్ షోతో రెచ్చిపోగా.. తన డాన్స్ తో కుర్రకారును ఉర్రూతలూగించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News