Thursday, January 23, 2025

ఆ హీరోతో ముద్దుకు రెడీ అంటున్న మీనాక్షి

- Advertisement -
- Advertisement -

‘గుంటూరు కారం’ సినిమాలో సూపర్ స్టార్ మహేష్‌బాబు సరసన నటించే లక్కీ ఆఫర్‌ను అందుకున్న బ్యూటీ మీనాక్షి చౌదరి. కథకు అవసరమైతేనే ముద్దు సన్నివేశాల్లో నటించాలని నియమం పెట్టుకున్నానని అంటోంది ఈ బ్యూటీ. ఈ భామ మాట్లాడుతూ “సినిమాల్లో అశ్లీల సన్నివేశాల్లో అసలు నటించకూడదని నిర్ణయించుకున్నాను. కొత్త తరహా పాత్రల్లో నటించేందుకు వెనక్కి తగ్గను. అవకాశం ఉన్నప్పుడే విభిన్న పాత్రల్లో నటించాలనేది నా అభిప్రాయం”అని అన్నారు.

Also Read: ఫాతిమాగా మారిన అంజూ.. మతం మార్చుకొని ప్రియుడితో పెళ్లి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News