Monday, December 23, 2024

గుంటూరు కారం మేకింగ్ మూవీ అదుర్స్!

- Advertisement -
- Advertisement -

మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘గుంటూరు కారం’ మూవీ అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది. ఖలేజీ, అతడు తరహాల్లోనే ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మహేశ్ బాబు పక్కన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసుకుని జనవరి 12న రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర నిర్మాతలు రిలీజ్ చేశారు. ఇప్పుడిది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News