Sunday, December 22, 2024

అమెరికాలో గుంటూరు యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/న్యూయార్క్: అమెరికాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు మృతి చెందాడు. గుంటూరు జిల్లాకు చెందిన గంగూరి శ్రీనాథ్ అమెరికాలో ఉంటున్నాడు. అట్లాంటాలో శ్రీనాథ్ ట్రెక్కింగ్ చేస్తుండగా కాలు జారి కిందపడిపోవడంతో చనిపోయాడు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాస్ అల్లుడు శ్రీనాథ్. ట్రెక్కింగ్ చేస్తుండగా లోయలో పడిపోవడంతో చనిపోయాడని సమాచారం.

ఇవి కూడా చదవండి…

పెంచుకున్నందుకు పీక కోశాడు….

ఒంగోలులో బైక్ తో ఢీకొట్టి…. మహిళపై అత్యాచారం…

ప్రేమోన్మాదానికి కూతురు, తండ్రి బలి

యువతిని రైలు కింద తోసేసి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News