Wednesday, January 22, 2025

లైంగికంగా బాలికను వేధించిన గురుద్వారా చీఫ్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హోషియార్‌పూర్ : చబ్బేవాల్ ఏరియా లోని గ్రామంలో 13 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించాడన్న నేరారోపణపై గురుద్వారా చీఫ్ సత్కార్ సింగ్ (65)ను ఆదివారం పోలీస్‌లు అరెస్టు చేశారు. ఈ సంఘటన జులై 20 న జరిగింది. బాధితురాలు తన గ్రామం లోని గురుద్వారాకు వెళ్లగా నిందితుడు తన గదికి ఆమెను పిలిచి లైంగికంగా వేధించాడని గర్‌షంకర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బల్కర్ సింగ్ చెప్పారు.. సంఘటనపై బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News