Monday, January 20, 2025

‘గుర్తుందా శీతాకాలం’ టైటిల్ సాంగ్..

- Advertisement -
- Advertisement -

Gurthunda Seethakalam Title Song Released

హైదరాబాద్: యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంటగా తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం ‘గుర్తందా శీతాకాలం’. ఈ సినిమాను నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్, మణికంఠ ఎంటర్‌టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్‌పై భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. క‌న్న‌డ‌ సూప‌ర్ హిట్ ‘ల‌వ్ మాక్‌టైల్’ మూవీ రీమేక్ గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో మేఘా ఆకాష్, కావ్య‌శెట్టిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.కాగా, త్వరలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Gurthunda Seethakalam Title Song Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News