Thursday, January 23, 2025

గురునానక్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

young man suicide in Old City in Hyderabad

రంగారెడ్డి: గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బిటెక్ విద్యార్థి వంశీ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో జరిగింది. విద్యార్థి తీవ్రంగా గాయపడడంతో ఇబ్రహీంపట్నంలోని ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News