Sunday, December 22, 2024

గురుకుల టీచర్స్ ఉద్యోగానికి ఉచిత శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాకు చెందిన డిగ్రీ, బిఈడి పూర్తయిన నిరుద్యోగ యువతీ, యువకులకు బీసీ స్టడి సర్కీల్ ఆద్వర్యంలో నిర్వహించే గురుకుల టీచర్స్‌ఉద్యోగానికి ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి మురళి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దరఖాస్తు దారులు తమ యొక్క ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రి, బీఈడి, కులం, ఆదాయం, ఆదార్‌కార్డు, రెండు పాస్‌పోర్టు సైజ్ పోటోలతో ఈ నెల 28 వరకు https://tsbcstudycircle.cgg.gov.in/ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 08457-224941, 9966673095 నంబర్లను సంప్రదించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News