Wednesday, January 22, 2025

మంత్రి హరీశ్‌రావుకు గురుకుల ఉపాధ్యాయుల కృతజ్ఞతలు

- Advertisement -
- Advertisement -

ఎస్‌సి గురుకుల టీచర్లను రెగ్యులరైజ్ చేసినందుకు మంత్రి హరీశ్‌రావును కలిసి గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. 567 మంది కుటుంబాల్లో వెలుగులు నింపిన సిఎం కెసిఆర్‌కు తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్, మంత్రులు హరీశ్‌రావుకు,కొప్పుల ఈశ్వర్‌కు అసోసియేషన్ ప్రెసిడెంట్ వెనెపల్లి రజని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News