Sunday, April 27, 2025

సిఆర్ పిఎఫ్ స్కూళ్లను మూసేయండి: పన్నూ

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మళ్లీ రెచ్చిపోయాడు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విదేశీ పర్యటన సమాచారం ముందస్తుగా ఇచ్చే వారికి మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించాడు. 1984లో సిక్కుల ఊచకోతకు మనుషులను సమకూర్చింది సిఆర్ పిఎఫ్ అని ఆరోపించాడు. అంతేకాక సిఆర్ పిఎఫ్ స్కూళ్లను మూసేయాలని హెచ్చరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News