Thursday, December 26, 2024

మండలిలో చైర్మన్ నూతన ఛాంబర్ ని ప్రారంభించిన గుత్తా..

- Advertisement -
- Advertisement -

Gutha Sukender Reddy inaugurates new chamber in Mandali

హైదరాబాద్: తెలంగాణ శాసన మండలిలో చైర్మన్ నూతన ఛాంబర్ ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన ఛాంబర్ లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఏం. ఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా.నరసింహా చార్యులు, నల్గొండ జడ్పి ఫ్లోర్ లీడర్ పాశం రాంరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Gutha Sukender Reddy inaugurates new chamber in Mandali

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News