Monday, December 23, 2024

నామినేషన్ దాఖలు చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Gutha Sukender Reddy to file nomination

హైదరాబాద్: మండలి ఛైర్మన్ పదవికి గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. మండలి ఛైర్మన్ గా రెండో సారి అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీల సభ్యులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. గతంలో మాదిరిగానే మండలిని హుందాతనంగా నడిపేందుకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News