Sunday, December 22, 2024

లక్ష్మీనరసింహ స్వామిని సన్నిధిలో మండలి చైర్మన్‌ గుత్తా..

- Advertisement -
- Advertisement -

యాదాద్రి: ఇటీవల రాష్ట్ర శాసన మండలి చైర్మన్‌ గా రెండోసారి ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి కుటుంబ సమేతంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. శనివారం స్వామివారి ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్విహించిన గుత్తా మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Gutha Sukhender Reddy visit Yadadri Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News