Thursday, December 26, 2024

రూ.14 లక్షలు విలువ చేసే గుట్కా పట్టివేత

- Advertisement -
- Advertisement -

Gutka confiscation worth Rs 14 lakh in Adilabad

బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో భారీగా గంజాయి పట్టుబడింది. పట్టుబడిని గుట్కా విలువ రూ.14 లక్షలు ఉంటుందని పోలీసులు అధికారులు తెలిపారు. కర్నాటక నుంచి ఆదిలాబాద్ కు రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ను పోలీసులు అదుపుతోకి తీసుకున్నారు. అస్లాం ట్రేడర్స్ పై ఇప్పటివరకు 30 కేసులున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News