Monday, December 23, 2024

జీడిమెట్లలో రూ.10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత

- Advertisement -
- Advertisement -

Gutka packets worth Rs.10 lakh seized in Jeedimetla

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జీడిమెట్ల మండలం షాపూర్ నగర్ మార్కెట్ లో గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.  విజయ అనే వ్యక్తి నుంచి దాదాపు 10 లక్షల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని జీడిమెట్ల పోలీసులు వెల్లడించారు. ఆటోలో తరలిస్తుండగా గుట్కా ప్యాకెట్లను మొబైల్ టీమ్ పోలీసులు పట్టుకొని  జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News