Monday, December 23, 2024

‘జనం కోసం తానైతే’ పాటను విడుదల చేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్‌ఎస్ నాయకులు గుత్తా అమిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ‘జనం కోసం తానైతే’ అనే బర్త్ డే పాటను ఆదివారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గుత్తా అమిత్ రెడ్డి అభిమానులు సూర్య గౌడ్, ప్రభాకర్ ఐతరాజ్, రిషికేశ్ బోయిన, అంజి గౌడ్, పవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News