Monday, December 23, 2024

బెదిరింపులకు పాల్పడ్డ జిమ్ ఫిట్‌నెస్ ట్రైనర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో ఫిట్‌నెస్ సెంటర్‌కు వచ్చిన మైనర్ బాలికను ట్రైనర్ రాజు దిరింబెపులకు పాల్పడ్డాడు. ట్రైనింగ్ సెంటర్‌కు వచ్చిన బాలిక ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతా అంటూ బెదిరించి నగదు డిమాండ్ చేశాడు. దాంతో మైనర్ బాలిక 20 తులాల బంగారం, రూ.4 లక్షల నగదు ను ముట్టజెప్పింది. కానీ రాజు ఇంకా డబ్బలు కావాలని వేధించడంతో వేధింపులు తాళలేక బాలిక పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని జిమ్ ట్రైనర్ రాజును అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News