Sunday, December 22, 2024

జిమ్ ట్రైనర్ హత్య కేసులో ట్విస్ట్….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జిమ్ ట్రైనర్ రాహుల్ హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. రాహుల్ హత్యకు ప్రేమ వ్యవహారానికి సంబంధం లేదని పోలీసులు వెల్లడించారు. రాహుల్‌ను హత్య చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చిన్నపాటే గొడవే రాహుల్ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. దుండగులు రెక్కీ నిర్వహించి అనంతరం రాహుల్‌ను హత్యచేశారు. అదును చూసి రాహుల్‌ను దుండగులు కత్తులతో పొడిచి చంపారు.

Also Read: గ్రామంలోకి ప్రవేశించిన చిరుత.. గ్రామస్తులు ఏం చేశారంటే..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News