Thursday, January 23, 2025

హబీబ్ నగర్ లో దారుణహత్య….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలోని హబీబ్‌నగర్ జబార్‌ఘాట్ వద్ద గురువారం ఉదయం హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు రౌడీషీటర్ ఫిర్దోష్‌ను నరికి చంపారు.  స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్దోష్‌ను మరో రౌడీషీటర్ హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. రౌడీషీటర్ హత్యతో హబీబ్‌నగర్‌లో భయాందోళనలు నెలకొన్నాయి.

Also Read: డ్రగ్స్, సైబర్ నేరాలపై సమరశంఖం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News