Thursday, December 26, 2024

హాయ్ నాన్న టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: న్యాచురల్ స్టార్ నాని ప్రదాన పాత్రలో నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న. ఈ చిత్రానికి డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక నటిస్తుండగా,బేబీ కియారా ఖన్నా, శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో కనిపంచనున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఇదివరకే విడుదలైన సమయమా సాంగ్ యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. కాగా తాజాగా మూవీ మేకర్స్ టీజర్ ను రీలీజు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News