Monday, January 20, 2025

16 నుంచి ఒంటిపూట బడులు

- Advertisement -
- Advertisement -

Half day schools from march 16 in Telangana

హైదరాబాద్ : ఎండలు అధికంగా ఉండటంతో ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొంది. మే మూడో వారం వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నట్లు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News