Monday, December 23, 2024

హమారా ప్రసాద్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసాద్

హైదరాబాద్: అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌ను హైదరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై హమారా ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దీంతో వివాదం చెలరేగింది, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్‌ను అల్వాల్‌లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నుట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News