Monday, January 20, 2025

బందీలను విడుదల చేసిన హమాస్, ఇజ్రాయెల్

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన ఘోరమైన దాడిలో పట్టుబడిన బందీలను శుక్రవారం కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ వద్ద విడుదల చేశారు. హమాస్ నుంచి 25, ఇజ్రాయల్ నుంచి 39 మంది విడుదల అయ్యారు. ఇరువైపులా విడుదలైన వారిలో అందరూ మహిళలు, చిన్నారులే ఉన్నారు. 4 రోజుల కాల్పుల విరమణతో తాత్కాలిక ఒప్పదం కుదిరింది. 50 మందిని హమాస్, 150 మందిని ఇజ్రాయల్ విడుదల చేసేలా ఒప్పదం చేసుకున్నాయి. ఒప్పదం పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయని జో బైడెన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News