Saturday, January 11, 2025

12 గంటల పాటు కాల్పులు

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చల్లో పురోగతి కనిపించినట్టు వార్తలు వచ్చిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. టెల్ అవీవ్ బలగాలు జరిపిన కాల్పుల్లో హమాస్ వెస్ట్ బ్యాంక్ కమాండర్ హతమయ్యాడు. మొత్తం నలుగురు మృతి చెందగా, వారిలో తమ వెస్ట్‌బ్యాంక్ కమాండర్ ఆలా శ్రేతేహ్ (45) ఉన్నట్టు హమాస్ ధ్రువీకరించింది. అతడు 20022016 మధ్య కాలంలో ఇజ్రాయెల్ లో జైలు శిక్ష అనుభవించాడు. వెస్ట్ బ్యాంక్ లోని తుల్కరేమ్ ప్రాంతంలో తమ దళాలు , ఉగ్రవాదుల మధ్య 12 గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయని, ఈ క్రమం లోనే నలుగురు మరణించారని ఐడీఎఫ్ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News