Friday, December 20, 2024

సాంప్రదాయానికి నిలువుటద్దం చేనేత : ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారత్ సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం, వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఒక అందమైన కళారూపానికి ప్రతీకలుగా చేనేత వస్త్రాలు నిలుస్తాయి. అటువంటి సంప్రదాయాన్ని స్వీకరించి, చేనేత చీరలను ఆమోదించి తన సహోద్యోగి ఎంఎల్‌సి వాణిదేవి చేనేత దుస్తులు ధరించి సాంప్రదాయానికి నిలువుటద్దంగా నిలిచారని ఎంఎల్‌సి కవిత ట్విట్టర్ ద్వారా కితాబిచ్చారు. ఇందుకు సంబంధించి వాణిదేవితో తాను కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్‌లో ఎంఎల్‌సి కవిత షేర్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News