Friday, December 27, 2024

పెళ్లీ పీటలెక్కనున్న హీరోయిన్ హన్సిక..

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ హన్సిక మోత్వానీ, సోహైల్ కతురియాల వివాహం డిసెంబర్ 4న రాజస్థాన్ జైపూర్‌లోని పురాతన కోట ‘ముందోతా ఫోర్ట్ ప్యాలెస్’లో వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో మంళవారం రాత్రి ముంబయ్‌లోని ఆమె నివాసంలో నిర్వహించిన ‘మాతాకీ చౌకీ’ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హన్సిక, సోహైల్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక గతంలో కలసి వ్యాపారాన్ని నిర్వహించిన హన్సిక, సోహైల్‌ల పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

Hansika to marry her business partner on Dec 4

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News