Wednesday, January 15, 2025

హనుమ విహారీ హాఫ్ సెంచరీ

- Advertisement -
- Advertisement -

Hanuma Vihari scored half century

మొహాలీ: శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో హనుమ విహారీ హాఫ్ సెంచరీ సాధించాడు. కుమార వేసిన 36వ ఓవర్లో చివరి బంతికి సింగిల్ తీసి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం హనుమ విహారీ 52 (96), కోహ్లీ 35 (55) పరుగులతో ఆడుతున్నారు. 37 ఓవర్లలో భారత్ రెండు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News