Thursday, April 3, 2025

హనుమ విహారికి అండగా ఉంటాం: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

క్రికెటర్ హనుమ విహారికి అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. వైఎస్సార్ సీపీ రాజకీయ కక్షలకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లొంగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆట పట్ల విహారికి ఉన్న చిత్తశుద్ధిని కుట్ర రాజకీయాలు నీరు గార్చలేవన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్యాయమైన చర్యలను ప్రోత్సహించరని చంద్రబాబు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News