Sunday, December 22, 2024

ఉల్లాసంగా… ఉత్సాహంగా

- Advertisement -
- Advertisement -

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. మంగళవారం హీరో తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో తేజ సజ్జా సంప్రదాయ వస్త్రధారణలో తలపాగ చుట్టుకొని ఎడ్ల బండిని నడుపుతూ చాలా ఉల్లాసంగా కనిపించాడు. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News