Monday, December 23, 2024

హనుమంత వాహనంపై శ్రీవారు దర్శనం….

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో ఆరో రోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు హనుమంత వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. శుక్రవారం రాత్రికి గజవాహనంలో స్వామివారులు భక్తులకు దర్శనమివ్వనున్నారు.   గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై శ్రీవారు దర్శనమిచ్చారు.  గజరాజులు ముందు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకీసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News