- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకలను అభిమానులు, టిఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. హరీష్ రావుకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హరీష్ రావు జన్మదిన సందర్భంగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. జన్మదిన శుభాకాంక్షలు బావ.. ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నట్టు కవిత తెలిపారు. తన జన్మదిన సందర్భంగా సేవకార్యక్రమాలు చేయాలని అభిమానులు, టిఆర్ఎస్ కార్యకర్తలకు హరీష్ రావు పిలుపునిచ్చారు.
- Advertisement -