Wednesday, January 22, 2025

శ్రీ రామ నవమి శుభాకాంక్షలు: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీ రామ నవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారామ స్వాముల వారి ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. భద్రాద్రి శ్రీరాముని క్షేత్ర ప్రాధాన్యాన్ని దేశమంతటికీ చాటేలా ఘనంగా నవమి వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. భక్తులకు ఏమాత్రం అసౌకర్యం తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని రేవంత్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News