Thursday, December 26, 2024

సాయిపల్లవికి నాగచైతన్య వాలెంటైన్స్ డ్ విషెస్… (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

తండేల్ సినిమాలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి నటిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా సినిమా యూనిట్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. సాయి పల్లవి, చైతన్య ఇద్దరు వాలెంటైన్స్ డే విషెస్ చెప్పుకున్నారు. బాలీవుడ్ మూ షూటింగ్‌లో సాయి పల్లవి జపాన్‌లో బిజీగా ఉంది, హైదరాబాద్‌లో ఉన్న చైతు ఆమెతో కలిసి వీడియో తీసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో రీల్‌ను విడుదల చేయడంతో వైరల్‌గా మారింది. తండేల్ చిత్రంలో ఫస్ట్ గ్లింప్స్‌లో ఉన్న డైలాగ్‌తో రీల్ ఉండడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News